Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొంగిపొర్లుతున్న డ్రైనేజీ.. చిన్నారులకు ఇబ్బందులు

Follow Ushodayam on Google
Gaurav Bidkar Aug 30, 2026 10:57 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పొంగిపొర్లుతున్న డ్రైనేజీ.. చిన్నారులకు ఇబ్బందులు - Ushodayam
మల్లాపూర్ గోకుల్‌నగర్ 8వ వీధిలో డ్రెయిన్ పొంగిపొర్లడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది. దీంతో చిన్నారులు మురుగు నీటిలో పడిపోతుండటంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రెయిన్ సమస్యను పరిష్కరించి, మురుగునీరు రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...