Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొదిలిలో వర్షానికి జాతీయ రహదారి అధ్వానం

Follow Ushodayam on Google
Anuroop Sep 16, 2026 6:15 PM మార్కాపురంGeneral
పొదిలిలో వర్షానికి జాతీయ రహదారి అధ్వానం - Ushodayam
పొదిలి పట్టణంలో వర్షం పడినప్పుడల్లా జాతీయ రహదారిపై గుంతల్లో నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు–కర్నూలు జాతీయ రహదారిలోని టౌన్‌ ప్రాంతం అధ్వానంగా మారింది. గుంతల్లో నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వాహనదారులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి నూతన రహదారి నిర్మించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...