Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట నష్టం నమోదుకు నవంబర్ 7 చివరి గడువు

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 12:29 PM నాగర్ కర్నూల్General
పంట నష్టం నమోదుకు నవంబర్ 7 చివరి గడువు - Ushodayam
కరవు నేపథ్యంలో పంట నష్టం వివరాల నమోదు కొనసాగుతోందని బల్మూర్ మండల వ్యవసాయ అధికారి కావేటి నరేశ్ తెలిపారు. నష్టపోయిన రైతులు వెంటనే సంబంధిత ఏఈఓలను సంప్రదించి, నవంబర్ 7లోపు వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. డిజిటల్ క్రాప్ బుకింగ్‌లో పంట వివరాలు నమోదై ఉండాలని, పరిశీలన సమయంలో పొలంలో పంట తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...