Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి

Follow Ushodayam on Google
anji kummari Aug 26, 2026 3:58 PM మహబూబ్‌నగర్General
పలు వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి - Ushodayam
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన వివిధ వివాహ మహోత్సవాలకు మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ నిండు నూరేళ్ళు పిల్ల పాపాలతో సుఖసంతోషాలతో ఉండాలని దీవించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించాలని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...