Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలి

Follow Ushodayam on Google
Devender Bale Sep 20, 2026 6:57 PM జగిత్యాలGeneral
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలి - Ushodayam
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పర్యావరణ ఉద్యమకారుడు, పర్యావరణ ప్రేమికుడు నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం ఉద్యమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన ఆదివారం చర్లపల్లి గ్రామంలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. సర్పంచ్ మేడిపల్లి అనిత, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...