Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీసీ పల్లిలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 2:55 PM ప్రకాశం General
పీసీ పల్లిలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు - Ushodayam
పెద్దచెర్లోపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు హెచ్‌ఎం సుబ్బరామయ్య తెలిపారు. మంగళవారం తిరుపతయ్య, ఖలీల్, మధుబాబు విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. నోడల్ అధికారి సుబ్బారెడ్డి, డిప్యూటీ డీఈవో సంజీవి, ఎంఈవో శ్రీనివాసరావు సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.

Comments

G
Loading comments...