Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరులో స్ట్రాంగ్ రూముల భద్రతపై సమీక్ష

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:49 PM అన్నమయ్యGeneral
పీలేరులో స్ట్రాంగ్ రూముల భద్రతపై సమీక్ష - Ushodayam
పీలేరు సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్ల ఏర్పాట్లను జేసీ శివ నారాయణ, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఆర్డీవో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో లక్ష్మీపతి గురువారం పరిశీలించారు. భద్రత, సీసీ కెమెరాల నిఘా, కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించి, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...