Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫస్ట్‌ వీక్‌ వసూళ్లలో ‘జైలర్‌ 2’ రికార్డు

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 6:29 PM జాతీయంవినోదం
ఫస్ట్‌ వీక్‌ వసూళ్లలో ‘జైలర్‌ 2’ రికార్డు - Ushodayam
రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.549 కోట్ల వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ప్రకటించింది. దీంతో విడుదలైన మొదటి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. నెల్సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటివరకు సుమారు రూ.600 కోట్ల వసూళ్లు సాధించింది.

Comments

G
Loading comments...