Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్లకు రాని డయాగ్నస్టిక్స్ రిపోర్టులు

Follow Ushodayam on Google
Gaurav Bidkar Oct 05, 2026 2:48 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఫోన్లకు రాని డయాగ్నస్టిక్స్ రిపోర్టులు - Ushodayam
ఉప్పల్, కుషాయిగూడ పీహెచ్‌సీలతో పాటు పలు బస్తీ దవఖానాల్లో రక్త పరీక్షలు చేయించుకున్న రోగులకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ రిపోర్టులు మొబైల్ నంబర్లకు చేరడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో పరీక్షలు పూర్తయ్యాక వెంటనే ఫోన్లకు రిపోర్టులు వచ్చేవని, ప్రస్తుతం రోజుల తరబడి ఆలస్యమవుతోందని రోగులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...