Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ రాజీనామా

Sai Nath Nov 25, 2026 2:28 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ రాజీనామా - Ushodayam
ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. 11 ఏళ్లకు పైగా సంస్థలో పనిచేసిన ఆయన నిష్క్రమణను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గ్రూప్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ బాలాజీ త్యాగరాజన్‌ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2017లో సీఈఓగా, 2018లో గ్రూప్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన కల్యాణ్‌.. పోటీ మధ్య సంస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

Comments

G
Loading comments...