వార్తలకు తిరిగి వెళ్లండి
ఏఐ వినియోగంలో భారత్ అగ్రస్థానం

భారత్‌లో 96% మంది ఉద్యోగులు రోజూ లేదా వారంలో 2-3 సార్లు ఏఐని వినియోగిస్తున్నారని బీసీజీ నివేదిక వెల్లడించింది. 9 ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఏఐ వినియోగంతో భారత ఉద్యోగులకు వారానికి సగటున 15 గంటలు ఆదా అవుతున్నాయి.
ఆదా అయిన సమయాన్ని 61% మంది ఉద్యోగులు వ్యూహాత్మక పనులకు వినియోగిస్తున్నారు.
Comments
Loading comments...
