వార్తలకు తిరిగి వెళ్లండి
ఐపీఓకు సిద్ధమైన ఫోన్‌పే సంస్థ

వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే దేశీయ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యేందుకు మళ్లీ సన్నాహాలు మొదలుపెట్టింది. వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.1.2 లక్షల కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్ల మార్కెట్ వాల్యూయేషన్‌తో రూ.12-14 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పూర్తి ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరగనున్న ఈ ఇష్యూ కోసం సవరించిన ముసాయిదా పత్రాలను త్వరలోనే సెబీకి సమర్పించనుంది.
Comments
Loading comments...
