Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైక్రోసాఫ్ట్‌ కోడ్‌రెడ్‌ ప్రకటన

Shruthi Nov 25, 2026 9:30 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
మైక్రోసాఫ్ట్‌ కోడ్‌రెడ్‌ ప్రకటన - Ushodayam
టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తన సేవల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు కోడ్‌రెడ్‌ను ప్రకటించింది. ఇటీవల 24 గంటలపాటు అవుట్‌లుక్‌, టీమ్స్‌, కోపైలట్‌ సేవలు నిలిచిపోవడంతో భారత్‌ సహా 74 దేశాల్లో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జులైలో ప్రవేశపెట్టిన సాఫ్ట్‌వేర్‌లో లోపాన్ని నాలుగు నెలలపాటు గుర్తించలేకపోయినట్లు సంస్థ వెల్లడించింది.

Comments

G
Loading comments...