వార్తలకు తిరిగి వెళ్లండి
కార్ల ధరలు పెంచుతున్న దిగ్గజాలు

ముడిపదార్థాల వ్యయాలు పెరగడంతో మారుతీ, టాటా, హ్యుందాయ్, ఆడి సంస్థలు కార్ల ధరలను పెంచుతున్నాయి. మారుతీ ఎంపిక చేసిన మోడళ్లపై సగటున 0.31% పెంపు ఇప్పటికే అమల్లోకి వచ్చింది.
టాటా కార్ల ధరలు డిసెంబరు 1 నుంచి 0.5%, హ్యుందాయ్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.8వేల వరకు పెరగనున్నాయి. ఆడి వాహనాల ధరలు జనవరి 1 నుంచి 2% వరకు పెరగనున్నాయి.
Comments
Loading comments...
