Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్ములా ఈ-రేసింగ్ కేసు విచారణకు KTR గైర్హాజరు

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 2:32 PM హైదరాబాద్General
ఫార్ములా ఈ-రేసింగ్ కేసు విచారణకు KTR గైర్హాజరు - Ushodayam
ఫార్ములా ఈ-రేసింగ్ కేసుపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిందితులుగా ఉన్న IAS అధికారి అరవింద్ కుమార్ (A2), BLN రెడ్డి (A3), కిరణ్ మల్లేశ్వర్ రావు (A4) వ్యక్తిగతంగా హాజరయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ (A1) వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేదు. ఆయన తరఫు న్యాయవాది దాఖలు చేసిన ఆబ్సెంట్ పిటిషన్‌కు కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...