Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పగిడిమర్రిలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 11:21 AM నల్గొండGeneral
పగిడిమర్రిలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర - Ushodayam
పగిడిమర్రిలో బుధవారం రాత్రి శాలివాహన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారిని గ్రామంలో ఊరేగించారు. భక్తులు, మహిళలు నృత్యాలు, భజనలతో సందడి చేశారు. భవానీ మాలధారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...