Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్టుబడి, స్టాక్‌ మార్కెట్‌ మోసాలే 60 శాతం సైబర్‌ ఫ్రాడ్‌లు

Follow Ushodayam on Google
Harika Oct 01, 2026 11:06 AM హైదరాబాద్General
పెట్టుబడి, స్టాక్‌ మార్కెట్‌ మోసాలే 60 శాతం సైబర్‌ ఫ్రాడ్‌లు - Ushodayam
సైబర్‌ ఫ్రాడ్‌ కేసుల్లో దాదాపు 60 శాతం పెట్టుబడులు, స్టాక్‌ మార్కెట్‌ మోసాలకు సంబంధించినవేనని టీజీసీఎస్బీ డైరెక్టర్‌ శిఖా గోయెల్‌ తెలిపారు. మాదాపూర్‌లో జరిగిన సైబర్‌ సెక్యూరిటీ సింపోజియంలో ఆమె మాట్లాడుతూ.. నమ్మకం, భయం, అత్యాశను సైబర్‌ నేరగాళ్లు మోసాలకు ఉపయోగిస్తున్నారని చెప్పారు. గత రెండేళ్లలో బాధితులు కోల్పోయిన రూ.455 కోట్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...