Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ల పంపిణీలో టీడీపీ జోక్యం లేకుండా చూడాలి: వైసీపీ

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 7:26 PM అమరావతిGeneral
పెన్షన్ల పంపిణీలో టీడీపీ జోక్యం లేకుండా చూడాలి: వైసీపీ - Ushodayam
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వైసీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అక్టోబర్ 30న జరిగే పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. పెన్షన్ల పంపిణీ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే జరిగేలా ఆదేశించాలని, కలెక్టర్లు, పోలీసులు, సంబంధిత అధికారులకు వెంటనే సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...