Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ల కోసం కుబీర్ మండలంలో 637 దరఖాస్తులు

Follow Ushodayam on Google
Naresh Sep 02, 2026 12:09 PM నిర్మల్General
పెన్షన్ల కోసం కుబీర్ మండలంలో 637 దరఖాస్తులు - Ushodayam
కుబీర్ మండలంలో చేయూత పెన్షన్ల పరిశీలన వేగంగా సాగుతోంది. ఆసరా కోరుతూ వివిధ వర్గాల నుంచి మొత్తం 637 దరఖాస్తులు అందాయి. వితంతువులు 340, దివ్యాంగులు 235, ఒంటరి మహిళలు 52 మందితో పాటు 10 మంది గీత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ప్రస్తుతం ఆన్‌లైన్ డేటా నమోదు ప్రక్రియను ముమ్మరం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ ప్రయోజనం చేకూరేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...