Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబిని కరవు మండలంగా ప్రకటించాలని వినతి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:40 PM నిర్మల్ General
పెంబిని కరవు మండలంగా ప్రకటించాలని వినతి - Ushodayam
పెంబి మండలాన్ని కరవు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ మండల నాయకులు ఎంఆర్‌వోకు వినతిపత్రం అందజేశారు. వర్షాభావం, సాగునీటి కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అర్హులైన రైతులకు పంట నష్టపరిహారం, బీమా, ప్రభుత్వ సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఐదు వెంకటేశ్, నాయకులు చైతన్య, రవి, రాజేందర్, రాజబాబు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...