Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దేరు రిజర్వాయర్‌ నుంచి 6,000 క్యూసెక్కుల నీటి విడుదల

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 11:45 AM అనకాపల్లి General
పెద్దేరు రిజర్వాయర్‌ నుంచి 6,000 క్యూసెక్కుల నీటి విడుదల - Ushodayam
అర్నబ్ తుపానుతో అనకాపల్లి జిల్లాలోని పెద్దేరు రిజర్వాయర్‌కు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. దీంతో స్పిల్‌వే ద్వారా 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మాడుగుల, బుచ్చయ్యపేట, చోడవరం, రాంబిల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీలేరు గుంటవాడ రిజర్వాయర్‌ దిగువన వాగులు దాటవద్దని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...