Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పడవలో వచ్చిన శ్రీలంకేయుల అరెస్ట్

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 7:23 PM జాతీయంGeneral
పడవలో వచ్చిన శ్రీలంకేయుల అరెస్ట్ - Ushodayam
తమిళనాడులోని రామేశ్వరం తీరంలో పడవ ద్వారా అక్రమంగా ప్రవేశించిన ముగ్గురు శ్రీలంక పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి సహకరించిన స్థానికుడు ముత్తురాజాను కూడా అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పాస్‌పోర్టులతో ఢిల్లీ మీదుగా లండన్ వెళ్లేందుకు నిందితులు ప్రణాళిక వేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ప్రవేశం కోసం ముత్తురాజాకు రూ.1.10 లక్షలు చెల్లించినట్లు విచారణలో వెల్లడైంది. నలుగురిపై కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...