Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైపులైన్ల తవ్వకాలతో రహదారిపై మట్టిగుట్టలు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 11:50 AM పశ్చిమగోదావరి General
పైపులైన్ల తవ్వకాలతో రహదారిపై మట్టిగుట్టలు - Ushodayam
ఆకివీడు నగర పంచాయతీకి స్వచ్ఛ జలాల సరఫరా కోసం అమృతధార పథకంలో భాగంగా ఉండి మండలంలోని కలిసిపూడి, చెరుకువాడ గ్రామాల్లో పైపులైన్ పనులు చేపట్టారు. అయితే తవ్విన మట్టిని సరిగా పూడ్చకుండా గుట్టలుగా వదిలేశారు. దీంతో రహదారులు అస్తవ్యస్తంగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మట్టిగుట్టలను వెంటనే తొలగించి రహదారులను సరిచేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...