వార్తలకు తిరిగి వెళ్లండి
మృతదేహం నుంచి వీర్యకణాల సేకరణ

భోపాల్ ఎయిమ్స్ మరణించిన వారి నుంచి సజీవ వీర్యకణాల సేకరణపై పరిశోధన చేపట్టింది. 600 మందికిపైగా చర్చించి, 250కిపైగా సేకరణ ప్రక్రియలు నిర్వహించింది.
కొన్ని సందర్భాల్లో వీర్యకణాలను విజయవంతంగా సేకరించింది. ఈ అధ్యయనానికి 2026లో ఉత్తమ పరిశోధనగా గుర్తింపు లభించగా, డాక్టర్ రాఘవేంద్ర కుమార్ బిందువాను సత్కరించారు.
Comments
Loading comments...
