Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంగ్లేతర భాషలకు ఏఐతో అధిక విద్యుత్తు ఖర్చు!

Anuroop Nov 26, 2026 7:28 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
ఆంగ్లేతర భాషలకు ఏఐతో అధిక విద్యుత్తు ఖర్చు! - Ushodayam
ఆంగ్లేతర భాషల్లో ఇచ్చే ఆదేశాలకు స్పందించేందుకు జనరేటివ్‌ ఏఐ అధిక విద్యుత్తు వినియోగిస్తోందని అధ్యయనం వెల్లడించింది. హిందీ, బెంగాలీకి 8-15 రెట్లు, టిబెటన్‌కు 180, దక్షిణ పాష్తోకు 188 రెట్లు ఎక్కువ విద్యుత్తు అవసరమని తెలిపింది. ఎక్కువ టోకెన్ల ఉత్పత్తే ఇందుకు కారణమని మిచిగన్‌, అబెర్దీన్‌, కేంబ్రిడ్జ్‌ వర్సిటీల పరిశోధకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...