Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా నవ్యశ్రీ

Follow Ushodayam on Google
Anuroop Oct 17, 2026 3:06 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా నవ్యశ్రీ - Ushodayam
పార్వతీపురం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా భీమవరపు నవ్యశ్రీని పార్టీ ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆమెకు టికెట్ కేటాయించారు. నవ్యశ్రీ త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవ్యశ్రీని భారీ మెజార్టీతో గెలిపించాలని జోగారావు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...