Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించిన అమలాపురం ఎంపీ

Follow Ushodayam on Google
addagalla suresh Sep 14, 2026 7:05 PM కోనసీమGeneral
పార్టీ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించిన అమలాపురం ఎంపీ - Ushodayam
తన కార్యాలయంలో వినాయక చవితి పూజ నిర్వహించిన ఎంపీ హరీష్ బాలయోగి… వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అమలాపురం పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో పార్లమెంటీ సభ్యులు గంటి హరీష్ బాలయోగి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కోనసీమ ప్రజలంతా సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో వర్థిల్లాలని స్వామి వారిని కోరుకున్నట్టు ఎంపీ హరీష్ తెలిపారు.

Comments

G
Loading comments...