Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య సిబ్బందికి కమిషనర్‌ సూచనలు

Follow Ushodayam on Google
Sai Nath Sep 29, 2026 3:21 PM నెల్లూరుGeneral
పారిశుద్ధ్య సిబ్బందికి కమిషనర్‌ సూచనలు - Ushodayam
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ వై.ఓ. నందన్‌ మంగళవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా నగర పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. వార్డు శానిటేషన్‌ కార్యదర్శులతో జూమ్‌లో సమీక్షించి కార్మికుల హాజరు, చెత్త సేకరణ, వాహనాల పనితీరును పరిశీలించారు. ప్రజల ఫోన్‌ కాల్స్‌కు వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ స్వయంగా ఓ కాల్‌ను రిసీవ్‌ చేసుకుని సమస్యను నమోదు చేశారు.

Comments

G
Loading comments...