Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలపిట్టలను హింసిస్తే అదృష్టం ఎలా వస్తుంది: సీపీ సజ్జనార్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:10 PM సంగారెడ్డిGeneral
పాలపిట్టలను హింసిస్తే అదృష్టం ఎలా వస్తుంది: సీపీ సజ్జనార్‌ - Ushodayam
దసరా సందర్భంగా పాలపిట్టలను బోనుల్లో బంధించి విక్రయించడం నేరమని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. వాటి రెక్కలు విరిచి, కట్టేసి హింసిస్తే ప్రజలకు అదృష్టం ఎలా వస్తుందని ప్రశ్నించారు. మూగజీవాల స్వేచ్ఛను హరించవద్దని, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడైనా పాలపిట్టలను బంధించినట్లు గుర్తిస్తే వెంటనే డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...