Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేరు రిజర్వాయర్‌కు జలకళ

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:26 AM ఖమ్మంGeneral
పాలేరు రిజర్వాయర్‌కు జలకళ - Ushodayam
నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి నీటి విడుదలతో పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం పెరుగుతోంది. బుధవారం 17.75 అడుగులుగా ఉన్న నీటిమట్టం గురువారం సాయంత్రానికి 19 అడుగులకు చేరింది. ప్రస్తుతం 1,875 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, మిషన్ భగీరథ అవసరాలకు రోజుకు 135 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నిల్వ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...