Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలారం ఎస్సీ కాలనీలో ఐదు రోజులుగా తాగునీటి కష్టాలు

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 11:47 AM సూర్యాపేటGeneral
పాలారం ఎస్సీ కాలనీలో ఐదు రోజులుగా తాగునీటి కష్టాలు - Ushodayam
అనంతగిరి మండలం పాలారం ఎస్సీ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో ఐదు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో నీటి కోసం ఏకైక చేతిపంపు వద్ద ప్రజలు గంటల తరబడి బారులు తీరుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే మార్చి నీటి సరఫరా పునరుద్ధరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. సమస్యను త్వరగా పరిష్కరిస్తామని సర్పంచ్‌ నరేష్‌ గౌడ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...