Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాల ఉత్పత్తిలో భారత్ నంబర్ వన్: మోదీ

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 6:00 PM జాతీయంGeneral
పాల ఉత్పత్తిలో భారత్ నంబర్ వన్: మోదీ - Ushodayam
డెయిరీ రంగంలో భారత్ పురోగతి సాధిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్‌లోని బనస్కాంతలో మాట్లాడుతూ.. పాల ఉత్పత్తిలో భారత్ నంబర్ వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. రైతులపై భారం తగ్గించి, పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. బీజేపీ పాలనలో రైతుల ఆదాయం పెరిగిందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే 25 ఏళ్లుగా ప్రజాసేవలో కొనసాగుతున్నానని, గుజరాత్ తనకు ఎన్నో విషయాలు నేర్పిందని మోదీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...