Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘పాకెట్‌ రాకెట్స్‌’ నుంచి ఇల్యూషన్‌ పాట విడుదల

Rudhira Nov 25, 2026 10:54 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘పాకెట్‌ రాకెట్స్‌’ నుంచి ఇల్యూషన్‌ పాట విడుదల - Ushodayam
త్రినాథ్‌ వర్మ, నిర్మల్‌, శ్రియా కొంతం నటించిన ‘పాకెట్‌ రాకెట్స్‌’ సినిమా డిసెంబరు 11న విడుదల కానుంది. రుద్ర అత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని ఇల్యూషన్‌ పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ పాటకు గ్యానీ సంగీతం అందించి, ఆలపించారు. రమేశ్‌ కుమార్‌ సాహిత్యం అందించారు. గ్యాంబ్లింగ్‌ నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో సినిమా రూపొందినట్లు చిత్రబృందం తెలిపింది.

Comments

G
Loading comments...