Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ ప్రావిన్సుల విభజనపై నిరసనలు

Anuroop Nov 25, 2026 10:05 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
పాక్ ప్రావిన్సుల విభజనపై నిరసనలు - Ushodayam
పాకిస్థాన్ నాలుగు ప్రావిన్సుల విభజనకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసన తెలిపారు. సింధ్ సమగ్రతను కాపాడాలని ‘జీయె సింధ్ రహబర్ కమిటీ’ నేతలు డిమాండ్ చేశారు. అసీమ్ మునీర్ ప్రయత్నాలను ఖండించారు. బలవంతపు విభజన రక్తపాతానికి దారితీస్తుందని పీపీపీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ హెచ్చరించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు వద్దన్నారు. ఈ ప్రణాళికతో పాకిస్థాన్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.

Comments

G
Loading comments...