Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాదయాత్ర ప్రారంభించిన కేంద్ర మంత్రి

Anuroop Nov 25, 2026 10:13 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
పాదయాత్ర ప్రారంభించిన కేంద్ర మంత్రి - Ushodayam
హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ పాదయాత్ర ప్రారంభమైంది. అంబర్‌పేట్ నుంచి జూబ్లీహిల్స్ వరకు మూడు రోజుల పాటు 30 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇందులో రామచందర్ రావు, ఎంపీ లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, నటుడు వెంకటేష్ పాల్గొన్నారు. డ్రగ్స్ సమస్యపై ప్రజలంతా ఏకం కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదని, దేశ రక్షణ, యువత భవిష్యత్తు కోసమేనని తెలిపారు.

Comments

G
Loading comments...