Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో పెట్రోల్ కొరత.. సిబ్బందికి ఇక్కట్లు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 10:11 AM అల్లూరి General
పాడేరులో పెట్రోల్ కొరత.. సిబ్బందికి ఇక్కట్లు - Ushodayam
అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఒకే బంకులో పెట్రోల్ లభిస్తుండటంతో సోమవారం భారీగా క్యూ కట్టారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది కూడా పెట్రోల్ కోసం బంకుల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. కార్లు, బైక్‌లలో ఇంధనం నింపుకునేందుకు వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Comments

G
Loading comments...