Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో హెల్మెట్‌ లేని ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 11, 2026 3:36 PM అల్లూరి General
పాడేరులో హెల్మెట్‌ లేని ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు - Ushodayam
పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో పోలీసులు శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీ చేశారు. హెల్మెట్‌ లేకుండా బైక్‌లపై వెళ్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు సహకరించాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...