Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంటలో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలింపు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 5:59 PM పార్వతీపురం మన్యంGeneral
పాచిపెంటలో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలింపు - Ushodayam
పాచిపెంట మండలంలో గురువారం జరగనున్న ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది బుధవారం తరలివెళ్లారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకుని తమకు కేటాయించిన గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లలో బయలుదేరారు. మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...