Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ అభ్యర్థి

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 1:01 PM శ్రీకాకుళంGeneral
ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ అభ్యర్థి - Ushodayam
పోలాకి మండలం గాతలవలస పోలింగ్ కేంద్రంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి గొండు చైతన్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు శాంతియుతంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎంపీటీసీ అభ్యర్థి యాగాటి లక్ష్మణరావు, ఇతర నాయకులతో కలిసి పోలింగ్ సరళిని పరిశీలించారు. మండలంలోని ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేయాలని కోరారు.

Comments

G
Loading comments...