Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్లడిగేందుకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు?.. టీడీపీ అభ్యర్థులకు నిలదీత

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 11:15 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఓట్లడిగేందుకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు?.. టీడీపీ అభ్యర్థులకు నిలదీత - Ushodayam
ధర్మవరం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను కొందరు ఓటర్లు నిలదీశారు. శనివారం 4వ వార్డులో ప్రచారానికి వెళ్లిన అభ్యర్థిని ‘ఏం అభివృద్ధి చేశారని ఓట్లు అడుగుతున్నారు?’ అంటూ ప్రశ్నించారు. అర్హులైన చేనేత కార్మికులకు ‘నేతన్న సేవలో’ పథకం అందలేదని, అనర్హులకు నిధులు ఇచ్చారని ఆరోపించారు. గతంలో తమ సమస్యలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...