Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల దోపిడీపై కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించిన నరేందర్‌రెడ్డి

Follow Ushodayam on Google
Sudheer Oct 06, 2026 4:35 PM కరీంనగర్General
ఓట్ల దోపిడీపై కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించిన నరేందర్‌రెడ్డి - Ushodayam
బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేశ్వర్‌ను అడ్డుపెట్టుకుని ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కును కాలరాస్తున్న బీజేపీ వైఖరికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...