Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓరి నాయనో’ షూటింగ్‌ ప్రారంభం

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 6:54 AM జాతీయంవినోదం
ఓరి నాయనో’ షూటింగ్‌ ప్రారంభం - Ushodayam
మణితేజ గొంది దర్శకత్వంలో వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్. సాయి అభిషేక్ నిర్మిస్తున్న ‘ఓరి నాయనో’ చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టగా, అనిల్ విశ్వనాథ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వినోదంతో పాటు గుర్తుండిపోయే భావోద్వేగమైన పాత్రలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

Comments

G
Loading comments...