Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓడలరేవులో మత్స్యకారులకు తీరని నష్టం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:52 PM కోనసీమGeneral
ఓడలరేవులో మత్స్యకారులకు తీరని నష్టం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అల్లవరం మండలం ఓడలరేవులో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. తుఫాన్ ధాటికి ఫిషింగ్ బోట్లు ధ్వంసమై, కొన్ని గోదావరిలో మునిగిపోయాయి. వలలు కూడా కొట్టుకుపోయాయి. బోట్లు, వలలు దెబ్బతినడంతో మత్స్యకారుల జీవనం దుర్భరంగా మారింది. ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...