Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓడిపోతే ఈవీఎంలపై అనుమానాలా: చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 2:25 PM అమరావతిGeneral
ఓడిపోతే ఈవీఎంలపై అనుమానాలా: చంద్రబాబు - Ushodayam
SIR, ఈవీఎంలపై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలను సీఎం చంద్రబాబు ఖండించారు. ఈవీఎంలను ప్రవేశపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని, గెలిచినప్పుడు మంచివని చెప్పి, ఓడిపోయినప్పుడు అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. గతంలో SIRను స్వాగతించిన వైసీపీ అధినేత ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. తమకు అనుకూలంగా లేకపోవడంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...