Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే రోజు రెండు కార్యక్రమాలు.. ఉపాధ్యాయుల్లో గందరగోళం

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 11:40 AM అనంతపురంGeneral
ఒకే రోజు రెండు కార్యక్రమాలు.. ఉపాధ్యాయుల్లో గందరగోళం - Ushodayam
ఏపీలో ఈ నెల 24న ఎన్నికల శిక్షణ, స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు ఒకే రోజు నిర్వహించనుండటంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్‌ భాస్కర్‌ తెలిపారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. రెండు కార్యక్రమాల మధ్య సమన్వయం లేకపోవడంతో గందరగోళం నెలకొందన్నారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలను వాయిదా వేయాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కోరారు.

Comments

G
Loading comments...