Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NZB: గుత్ప అల్లీ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కు నీటి విడుదల

Follow Ushodayam on Google
raju Sep 09, 2026 7:45 PM నిజామాబాద్General
NZB: గుత్ప అల్లీ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కు నీటి విడుదల - Ushodayam
గుత్ప అల్లీ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు నీటి విడుదలకు TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్కు నీటిని విడుదల చేయాలని ఆయన CM రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ విరామ సమయంలో సీఎంను కలిసి రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను వివరించారు. ప్రస్తుత సాగు పరిస్థితిల దృష్ట్యా నీటిని విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.

Comments

G
Loading comments...