Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నవోదయ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 5:11 PM జాతీయంGeneral
నవోదయ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల - Ushodayam
2027-28 విద్యా సంవత్సరానికి నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 28న జేఎన్‌వీఎస్‌టీ ప్రవేశ పరీక్ష జరగనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ తీసుకెళ్లాలి.

Comments

G
Loading comments...