Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నవంబర్ 4 వరకు పలు రాష్ట్రాల్లో వర్షాలు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 11:53 AM జాతీయంGeneral
నవంబర్ 4 వరకు పలు రాష్ట్రాల్లో వర్షాలు - Ushodayam
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 4 వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తూర్పు, మధ్య, దక్షిణ భారతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. హిమాలయ ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Comments

G
Loading comments...