Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆదర్శ కుటుంబం’

Rudhira Nov 25, 2026 10:43 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
నవంబర్‌ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆదర్శ కుటుంబం’ - Ushodayam
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్‌ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. రూ.100 కోట్ల లాటరీతో మధ్యతరగతి కుటుంబం జీవితం మారడం, ఆ తర్వాత ఎదురయ్యే అనూహ్య పరిణామాల చుట్టూ కథ సాగుతుంది.

Comments

G
Loading comments...