Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటన విషయంలో హద్దులు పెట్టుకోను: శ్రుతి హాసన్‌

Rudhira Nov 25, 2026 10:37 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
నటన విషయంలో హద్దులు పెట్టుకోను: శ్రుతి హాసన్‌ - Ushodayam
నటి శ్రుతి హాసన్‌ దర్శకుడు తరుణ్‌ తేజ్‌తో ఓ కొత్త సినిమా చేయనున్నారు. ‘అశ్విన్స్‌’తో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్‌ దర్శకత్వంలో శాంతి టాకీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కొత్త జానర్‌లో విభిన్న కథాంశంతో సినిమా రూపొందనుంది. నటన విషయంలో తాను హద్దులు పెట్టుకోనని శ్రుతి తెలిపారు. తనకు సౌకర్యంగా లేని దుస్తులు ధరించనని, ఇతరులను మెప్పించేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Comments

G
Loading comments...